టిప్పర్ ట్రక్కులు

పరిస్థితులు ఎంత కఠినమైనవైనా లేదా మొరటైనవైనా, మహీంద్రా టిప్పర్ యొక్క డిజైన్ మరియు నిర్మాణం వీటన్నిటినీ తట్టుకునేలా చెయ్యబడుతుంది. మహీంద్రా టిప్పర్ యొక్క అధిక బాడీ కెపాసిటీ, ఇంధన సామర్థ్యతతో రాజీ పడకుండా, అధిక ఉత్పాదకతకు గ్యారంటీ ఇస్తుంది.

ఫీచర్లు & USPలు:

ఎక్స్ట్రా మైలేజ్‌, ఎక్స్ట్రా పార్సెల్స్, ఎక్స్ట్రా లాభాలు:

మహీంద్రావారి BLAZO X యొక్క దృఢమైన నిర్మితి, నెక్స్ట్- జెన్ విశేషతలు మరియు మేలైన ప్రొడక్టివిటీకై మెరుగుపరచబడిన క్యాబిన్‌లు, మేలైన పేలోడ్ కెపాసిటీతో ఔట్‌ పర్ఫార్మెన్స్‌కి గ్యారంటీ ఇస్తుంది. ఇంధనం ఎక్కువ వినిమయం చెయ్యకుండా, ఎక్స్‌ట్రా లోడ్స్ నీ మరియు ఆహార ధాన్యాలను డెలివర్ చేస్తుంది.

ఎక్స్‌ట్రా సామర్థ్యత, ఇందువల్ల మీరు ఇంధనం ఆదా చేస్తారు:

హెవీ కమర్షియల్ రేంజ్ లోని మహీంద్రావారి టిప్పర్ ట్రక్స్ mPOWER ఫ్యూయెల్ స్మార్ట్ ఇంజన్ తోను మరియు తమ బెస్ట్ అయినప్పటికీ, అత్యంత సులువైన, మల్టీ మోడ్ స్విచెస్ తోను వస్తాయి. ఇది ఎలా అభివృద్ధి చెయ్యబడిందంటే, ఇది మీ బిజినెస్ కి ఒక పోటీ తత్వాన్ని ఇస్తుంది- ఒక్క బటన్ తాకితేనే మైలేజ్ మరియు పవర్.

అన్ని రకాల కన్ స్ట్రక్షన్ అవసరాలకోసం నిర్మించబడింది :

టిప్పర్ ట్రక్ లు మైనింగ్ మరియు కన్ స్ట్రక్షన్ అప్లికేషన్లను ముందుకన్నా ఎక్కువ ఆక్సెసబుల్ గా అధిగమిస్తాయి. FuelSmart స్విచ్ లు మీ వ్యాపారానికి కావలసినట్లు మిమ్మల్ని శ్రేష్టమైన మైలేజ్ మరియు సాటిలేని పవర్ ల మధ్య ఎంచుకునేందుకు తోడ్పడతాయి మరియు మీకు సాటిలేని మైలేజ్ ని ఇస్తాయి.

iMAXX టెలెమ్యాటిక్స్ తో మీ లాభాన్ని గరిష్టం చేసుకోండి;

మహీంద్రా iMAXX టెలెమాటిక్స్ టెక్నాలజీని, మీకు మీ వెహికల్స్ మరియు మీ వ్యాపారం గురించిన ముఖ్యమైన అప్ డేట్స్ ఇచ్చే మీ పర్సనల్ అసిస్టెంట్ గా భావించండి. ఇది విశ్లేషణాత్మకమైన అంతర్ దృష్టులను, క్రమబద్ధంగా రిపోర్టులను అందజేసి, మీ వ్యాపారం ఎదిగేందుకు మరియు మీ వెహికల్స్ మరియు మీ వ్యాపారాన్ని 24/7 ట్రాక్ చేసేందుకు తోడ్పడుతుంది.

మరింత సౌకర్యం, మరిన్ని ట్రిప్పులు

మహీంద్రా BLAZO X భారతదేశంలో అత్యంత సౌకర్యమైన ట్రక్కులలో ఒకటి. ఈ ట్రక్ , ప్రతి డ్రైవ్ నీ మరింత సురక్షితంగాను మరింత సౌకర్యంగాను చేసేటటువంటి అనేక విశేషతలతో వస్తుంది. ఇది కారు వంటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (IDS) తో వస్తుంది. ఇది క్లిష్టమైన వెహికల్ సమాచారాన్ని రియల్- టైంలో డ్రైవర్ కి ఇస్తుంది. ఇంజన్ RPM, ఉష్ణోగ్రత, స్పీడ్ మరియు ఫ్యూయెల్ లెవల్స్- ఇవేకాక, దీనిలో బ్రేక్ ప్రెషర్, ట్రిప్ కిలోమీటర్, కిలోమీటర్ కి డీజెల్ వినిమయం, బ్యాటరీ వోల్టేజ్, సర్వీస రిమైండర్స్ మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

మహీంద్రా Blazo X 35 బెస్ట్ టిప్పర్ ట్రక్ మరియు ఇది తన అసాధారణమైన క్వాలిటీ కమర్షియల్ వెహికల్ గా పేరుపొందింది. దీనిలో బాదరబందీలేని పనితనానికై 7.2 లీటర్ FuelSmart ఇంజన్ ఉంటుంది.

Blazo X 28 టిప్పర్ కి of 28000 kgల GVW, మరియు Blazo X 35 టిప్పర్ కి 35000 kgల GVW ఉంటుంది.

మహీంద్రా టిప్పర్ ట్రక్స్ రోడ్ కన్ స్ట్రక్షన్, కన్ స్ట్రక్షన్ మెటీరియల్, ఇసక మరియు బొగ్గులకు ఆదర్శవంతమైనది.

మహీంద్రా Blazo X 28 టిప్పర్, 4250 mm వీల్ బేస్ ఉన్న, ఒక 16 m3 బాక్స్ బాడీ, 20 m3 బాక్స్ బాడీ, 14 m3 రాక్ బాడీ. Blazo X 35 8X4 టిప్పర్ 5380 mm వీల్ బేస్ ఉన్న, ఒక 18 m3 బాక్స్ బాడీ, 22 m3 బాక్స్ బాడీ.